
TSCHE
Site Search
Select Language
English
English
العربية
Deutsch
Español
Français
עברית
हिन्दी
Italiano
日本語
ಕನ್ನಡ
മലയാളം
Português
Русский
தமிழ்
తెలుగు
اردو
中文
Telangana State Council of Higher Education
A statutory Body of the Government of Telangana State, INDIA,
Dr.Tamilisai Soundararajan
Hon'ble Governor & Chancellor
Sri.K.Chandrasekhar Rao
Hon'ble Chief Minister
Smt. P. Sabitha Indra Reddy
Hon'ble Minister for Education
28-08-2021: Honourable Minister Vemula Prashanth Reddy greets the Chairman Prof, R, Limbadri

తేది:28-08-2021
ఉన్నత విద్యామండలి చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల
హైదరాబాద్:
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన లింబాద్రి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ఇవాళ మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా మంత్రి నూతనంగా నియామకమైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా విద్యావ్యస్థ పతిష్ఠతకు కృషి చేయాలని మంత్రి వేముల అన్నారు.